నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఫీల్డ్ సందర్శనలో భాగంగా పెద్దపల్లి ఐటీఐ రిన్నోవేషన్ పనులు, మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 45 రోజుల నిర్ణీత గడువులోపు పనులు పూర్తిచేసి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.