ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మధిరలో ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత
★ఏన్కూరులో అమానుషం.. బాలికపై అత్యచారయత్నం చేసిన 63 ఏళ్ల వృద్ధుడు
★ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ-నామ్ 2.0 వెర్షన్ 
★ ఏన్కూరులో PHCలో రేపు మెగా హెల్త్ క్యాంప్