గుంటూరు టాప్‌హెడ్ లైన్స్ @9PM
★ తుళ్లూరులో నూతన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
★ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్
★ వెంగళయపాలెంలో అమృత్ సరోవర్ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
★ గుంటూరు శ్రీనివాసరావుపేట టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్‌ను నిర్వహించిన MLA గళ్ళా మాధవి