నాదెండ్ల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

నాదెండ్ల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

GNTR: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.