'సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి'

MBNR: సీఎం సహాయనిధి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం అడ్డాకుల మండలం దాసరపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి 4.60 లక్షల CMRF చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.