'ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి'
KNRL: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దకడబూరు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని ఖేజియా అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక PHC వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి అసురక్షిత శృంగారం, కలుషిత సూదులు, సిరంజీల ద్వారా, తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సోకుతుందన్నారు.