VIDEO: శిథిలాస్థలో ఆసుపత్రి ప్రహరీ గోడ

PPM: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రహరీ ఓవైపు పక్కకు ఒరిగిపోతుంది. రక్షణ గోడ చుట్టూ పలుచోట్ల బీటలు వారాయి. పునాదులు వద్ద సిమెంటు ఊడి పెచ్చులు రాలిపోతున్నాయి. ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు. ఈ మార్గంలో రోగులు, పాదాచారులు పోస్ట్ ఆఫీస్ మీదుగా ఆసుపత్రికి, ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తారు.