'ర్యాగింగ్‌కు పాల్పడకుండా కఠిన చర్యలు చేపడుతున్నాం'

'ర్యాగింగ్‌కు పాల్పడకుండా కఠిన చర్యలు చేపడుతున్నాం'

TPT: SVIMS విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శ్రీపద్మావతి ఆడిటోరియంలో శనివారం నూతనంగా అడ్మిషన్‌లు పొందిన విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ర్యాగింగ్ చట్ట విరుద్ధమని, బిఎన్ఎస్ చట్టాల గురించి విద్యార్థులకు డీఎస్పీ శ్రీలత తెలియజేశారు.