వెల్‌కమ్ టూ హెల్: ఇరాన్

వెల్‌కమ్ టూ హెల్: ఇరాన్

అమెరికా బలగాలకు ఇరాన్‌కు చెందిన ఆంగ్ల పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' గట్టి హెచ్చరికలు చేసింది. 'వెల్‌కమ్ టూ హెల్' అంటూ ఫ్రంట్ పేజ్‌లో ప్రచురించింది. ఇరాన్ నేలపై అడుగుపెట్టే ఏ అమెరికా సైనికుడైనా శవపేటికలోనే తిరిగి వెళ్తాడు అని వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.