HYDలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

HYDలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

TG: హైదరాబాద్ మెహిదీపట్నంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. ప్రధాన నిందితుడు రమేష్‌తో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కరెన్సీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు రావడంతో.. పోలీసులు తనిఖీలు చేశారు. 4.75 లక్షల నకిలీ కరెన్సీ, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.