తాయమ్మ అవ్వకు ఆదోని ఎమ్మెల్యే పూజలు

తాయమ్మ అవ్వకు ఆదోని ఎమ్మెల్యే పూజలు

KRNL: ఆదోని పట్టణంలోని భావాజీపేట రెండో వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే పార్థసారథి తాయమ్మ అవ్వ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు దేవతను దర్శించుకున్నానని తెలిపారు.