మోతి పటార్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి గెలుపు
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతి పటార్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ సునీత సమీప అభ్యర్థిపై 80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లందరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, గ్రామ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానన్నారు.