సర్పంచ్ అంటే పదవి కాదు ప్రజలకు సేవ చేసే భాగ్యం: ఎమ్మెల్యే

సర్పంచ్ అంటే పదవి కాదు ప్రజలకు సేవ చేసే భాగ్యం: ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్‌ అందరూ ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సర్పంచ్‌లను సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచ్ అంటే పదవి కాదని ప్రజలకు సేవ చేసే భాగ్యం అని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.