దువ్వలో రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా

దువ్వలో రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా

W.G: తణుకు మండలం దువ్వలో శుక్రవారం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు అవ్వగా, వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో ఆటోలో పది మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.