ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్అమలు: ఎస్పీ

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్అమలు: ఎస్పీ

MLG: నేడు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు.