'మహిళా సమైక్య గోడౌన్ నిర్మాణానికి భూమి పూజ'

'మహిళా సమైక్య గోడౌన్ నిర్మాణానికి భూమి పూజ'

ADB: బోథ్ మండల కేంద్రంలో మహిళా సమైక్య గోడౌన్ నిర్మాణానికి MLA అనిల్ జాదవ్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళా సమైక్య సంఘాలు సభ్యులు తీసుకోవాలని కోరారు.