విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

PPM: జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారం ఘనంగా సత్కరించారు. గత నెల 24, 25వ తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగిన పోటీలలో పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామానికి చెందిన బి.వినీత జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. అలాగే జి.లాస్య ప్రియ కాంస్య పతకాన్ని సాధించింది.