గ్యారంపల్లి వద్ద మృతదేహం కలకలం

గ్యారంపల్లి వద్ద మృతదేహం కలకలం

CTR: గంగాధర నెల్లూరు మండలంలోని నీవానది పరివాహక ప్రాంతం గ్యారంపల్లి వద్ద మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించి పోస్టుమార్టంకు తరలించనున్నారు.