యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

BDK: పరివర్తన యశోద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదానం స్థానిక పరివర్తన యశోద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేసారు. స్థానిక రేవడి ఆనంద్-అర్చన దంపతుల కుమారుడు కెవిన్ షాలోన్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 30 మంది వృద్ధులకు అన్నదానం చేశారు.