కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సిద్ధవటంలో వైభవంగా గంగాభవాని అమ్మవారికి విశేష పూజలు
✦ ద్విచక్ర వాహనదారుడికి లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి: సిద్ధవటం SI
✦ పులివెందులలో అరటితోట దగ్ధం.. ఆందోళనలో రైతులు
✦ పెనగలూరులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి