240 లీటర్ల నాటు సారా సీజ్

240 లీటర్ల నాటు సారా సీజ్

SKLM: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం మందస మండలం మేఘమాల గ్రామంలో శ్రీకాకుళం ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఓ వ్యక్తి వద్ద 240 లీటర్ల నాటు సారా పట్టుబడిందన్నారు. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.