VIDEO: 'చాకలి ఐలమ్మ ఆదర్శంగా మహిళలోకం పోరాడాలి'

WNP: వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం పోరాడాలని. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, మాజీ సర్పంచ్ కళావతమ్మ పిలుపునిచ్చారు. వనపర్తిలో NFIW ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.