ఫ్రీ చికెన్ మేళాకు బారులు తీరిన జనాలు

ఫ్రీ చికెన్ మేళాకు  బారులు తీరిన జనాలు

SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో స్థానిక చౌరస్తా వద్ద చికెన్, ఎగ్, ఫ్రీమేళా మంగళవారం నిర్వహించారు. చికెన్ గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు కంపెనీ వారు ఈ కార్యక్రమం చేపట్టగా..  వివిధ గ్రామాల ప్రజలు బారులు తీరారు. అనంతరం యాజమాన్యం మాట్లాడుతూ.. సోషల్​ మీడియా బర్డ్​ఫ్లూపై ఎక్కువ ప్రచారం చేసి ఇవి తినకూడదని తప్పుడు ప్రచారం చేశారన్నారు.