వర్షాల సమస్యపై జిల్లా అధ్యక్షుడు సమీక్ష

వర్షాల సమస్యపై జిల్లా అధ్యక్షుడు సమీక్ష

కడప అప్సర సర్కిల్ వద్ద వర్షాల వల్ల ఏర్పడే సమస్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సోమవారం అధికారులతో సమీక్షించారు. అప్సర సర్కిల్ పరిసరాలలో సాధారణ వర్షంతోనే పెద్ద సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రైనేజ్ శుభ్రపరచడం, నీటి నిల్వ సమస్యలపై అధికారులు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.