సిరిదేవిపురంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ

VZM: మెరకముడిదాం మండలం సిరిదేవిపురంలో బాబు ష్యూరిటీ -మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ఎస్.వి రమణరాజు, ఎంపీపీ ప్రతినిధి తాడ్డి వేణు, మండల అధ్యక్షుడు కోట్ల వెంకటరావు, తదితరులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించారు.