ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నార్నూర్‌లో ట్రైబల్ మ్యూజియం ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
★ రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి: MLA అనిల్ జాదవ్
★ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలి: MP వంశీకృష్ణ
★ అర్హులైన ప్రజలందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలి: ఆడే గజేందర్