మూడు రోజులు సెలవులు

మూడు రోజులు సెలవులు

NRML: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలనుసారం మూడు దఫాల పోలింగ్ జరగనుంది. దీంతో ఈనెల 11, 14, 17న ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఆమోదిత సంస్థలకు సెలవులు ఉంటాయన్నారు.