శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

➦ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: MLA గౌతు శిరీష
➦ క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➦ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నరసన్నపేటలో ర్యాలీ
➦ సోంపేట - జాడుపూడి రైల్వే స్టేషన్ పట్టాలపై గుర్తు తెలియని మృత దేహం లభ్యం