గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల

AP: గ్రామీణ ప్రాంత ప్రయాణీకుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. సాస్కీ పథకం కింద మొత్తం రూ.2123 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 4007కి.మీ పొడవైన 1299 రోడ్లకు మరమత్తులు చేయనున్నారు.