GPS స్పూఫింగ్‌పై అజిత్ దోవల్ ఆఫీస్ సీరియస్!

GPS స్పూఫింగ్‌పై అజిత్ దోవల్ ఆఫీస్ సీరియస్!

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఇటీవల ATC సమస్యల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయంపై సంచలన వార్తలు వెలువడ్డాయి. దానికి ముందు GPS స్పూఫింగ్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో NSA అజిత్‌ దోవల్ కార్యాలయం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడం వల్ల దీనిపై దోవల్ సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం.