టీటీడీ ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే

టీటీడీ ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే

VZM: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ఎస్.కోటలోని శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.