'రౌడీ జనార్ధన' క్లైమాక్స్ కోసం సన్నాహాలు!

'రౌడీ జనార్ధన' క్లైమాక్స్ కోసం సన్నాహాలు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా 'రౌడీ జనార్ధన'. ఈ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెల ఎండింగ్‌లో ఈ షూట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయ్యాక.. విజయ్‌పై సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.