VIDEO: ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె..!

VIDEO: ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె..!

మేడ్చల్: ఉప్పల్ బీరప్ప గడ్డ వద్ద శ్రీనగర్ కాలనీ కమాన్ ఎదురుగా ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ప్రమాదకరంగా ఉంది. అక్కడే గార్బేజి డంపింగ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దిమ్మె ఒక్కసారిగా కూలిపోతే, భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి దిమ్మెకు తగిన విధంగా మరమ్మత్తులు చేపట్టాలని స్థానిక ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.