ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో తుంగతుర్తి విద్యార్థుల సత్తా
SRPT: హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో తుంగతుర్తి విద్యార్థులు సత్తాచాటారు. ఇందులో అధిక సంఖ్యలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఉండడం హర్షనీయం. ప్రైమరీ స్కూల్ నుంచి ఆరుగురు, వెంపటి ప్రైమరీ స్కూల్ నుంచి ఒక్కరు, తుంగతుర్తి బాయ్స్ హై స్కూల్ నుంచి ఒక్కరు, మేరీ మదర్ నుంచి ఒక్కరు పాల్గొని గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్ సాధించారు.