జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 21 వినతులు

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 21 వినతులు

VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్లో 21 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు 2వ జోన్ 1, 3వ జోన్ 7, 4వ జోన్ 2, 5వ జోన్ 4, 6వ జోన్ 4, 8వ జోన్ 3 వినతులు వచ్చాయని తెలిపారు. అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.