VIDEO: బస్సులు కోసం ప్రయాణికులు నిరీక్షణ

VIDEO: బస్సులు కోసం ప్రయాణికులు నిరీక్షణ

AKP: తుఫాను ప్రభావం ముగిసినప్పటికీ నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల బస్సుల కోసం నిరీక్షణ తప్పలేదు. ఏజెన్సీ వైపు వెళ్లే బస్సులు రద్దు చేసిన నేపథ్యంలో సంబంధిత సమాచారాన్ని ప్రయాణికులకు తెలియకపోవడంతో అనేకమంది ప్రయాణికులు బస్సులు కోసం వేచి చూస్తున్నారు. గంటల తరబడి చూసినప్పటికీ బస్సులు రాకపోవడంతో అనేకమంది ఆవేదన వ్యక్తం చేశారు.