బాబు జగ్జీవన్ రాయ్ జయంతి వేడుకలు

బాబు జగ్జీవన్ రాయ్ జయంతి వేడుకలు

MHBD: భారతదేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రాయ్ 119వ జయంతి సందర్భంగా ఇవాళ పెద్దవంగర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మంత్రిగా, ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన గొప్ప వీరుడని కొనియాడారు.