నెక్కొండ మండలంలో సర్పంచ్ విజేతలు వీరే..!

నెక్కొండ మండలంలో సర్పంచ్ విజేతలు వీరే..!

WGL: జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెక్కొండ మండలంలో ఇప్పటి వరకు 5 గ్రామల ఫలితాలు వెల్లడయ్యాయి. ★ దేవుని తండా చెక్-వాగ్యానాయక్‌‌(CON ), ★ వెంకట్ నాయక్ తండా- మాలు(CON), నక్కలగుట్ట తండా- రవీందర్‌ నాయక్‌ (CON), చిన్న కొరపోలు- అనిత (CON), టేకుల కుంట తండా- విజయ (BRS) లు విజయం సాధించాయి. మరిన్ని వివరాల కోసం చూస్తునే ఉండండి మన HIT TV యాప్.