వారు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు: బీజేపీ చీఫ్

వారు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు: బీజేపీ చీఫ్

HYD: కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. వీరిద్దరు ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి విచారణకు ఇవ్వలేదని, ఇచ్చింది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపవన్నారు.