'నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా'
PPM: SCERT డైరెక్టర్ వారి ఆదేశాలతో శుక్రవారం జరగాల్సిన SA-1 పరీక్షను బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేసినట్లు DEO బి.రాజ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వాయిదా వేసిన పరీక్షను 1నుంచి V తరగతులకు 17న, VI నుంచి X తరగతులకు 20న నిర్వహిస్తామని తెలిపారు. HMలు బాధ్యత వహించి ప్రతీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.