కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పేదల సొంత ఇంటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీనివాస్
★ హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
★ ప్రేమను పంచడమే యేసు తత్వం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
★ KNR బొమ్మకల్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి