నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కాకర్ల వెంకట్రామిరెడ్డిని తొలగించడం ముమ్మాటికి ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్య: ఎమ్మెల్సీ చంద్రశేఖర్
✦ ఈనెల 24 నుంచి శ్రీ రాపూరమ్మ జాతర మహోత్సవాలు
✦ రేపు మారంరెడ్డి పల్లెకు రానున్న కలెక్టర్
✦ పూడిపర్తిలో బీడుగా ఉన్న భూములను సాగులోకి తేవడమే లక్ష్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి