జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

 NDL: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగుతున్నాయి. గత 24 గంటల్లో నంద్యాల, విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెం.మీ వర్షపాతం కురవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసినట్లు తెలిపారు.