జిల్లాలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

జిల్లాలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కె.డికాలనీలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు.