వైసీపీ నేత ఇంట్లో ఉత్తరక్రియల కార్యక్రమం
TPT: కోట మండలం విద్యానగర్ గ్రామపంచాయతీకి చెందిన వైసీపీ నేత లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ఉత్తరక్రియల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉత్తరక్రియల కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడి పాల్గొన లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.