శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

TPT: చిట్టమూరు మండలంలోని మల్లాంలో వెలసి ఉన్న సుప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు వైసీపీ పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి పాల్గొన్నారు.