రెండువ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
NLG: డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లాలో రెండో రోజుకు చేరింది. కార్మికులెవరూ విధులకు హాజరుకాకపోవడంతో బస్టాండ్లు బోసిపోయాయి కనిపిస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తున్నారు. పోలీసులు నల్లగొండ ఆర్టీసీ డిపో వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.