తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి: డీఎస్పీ

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి: డీఎస్పీ

GDWL: చిన్నారుల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఆపద కలిగినా 1098, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP మొగిలయ్య తెలిపారు. వెంటనే స్పందించి ఆపద కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవరం హామీ ఇచ్చారు. పిల్లల సంరక్షణపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ వారి కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.