VIDEO: తల్లిదండ్రుల సంరక్షణపై సీతక్క ఆవేదన

VIDEO: తల్లిదండ్రుల సంరక్షణపై సీతక్క ఆవేదన

MLG: పట్టణంలో మంత్రి సీతక్క తల్లిదండ్రుల సంరక్షణపై ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వయోవృద్ధుల డేకేర్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను ఆశించే కొడుకులు వారిని సంరక్షించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కొందరు కన్నవారిని రోడ్డుపై వదిలి వెళ్తున్నారని, ఇది సమాజానికి ఆందోళనకరమైన అంశమని చెప్పారు.