RECORD: చిన్న వయసులో గెలిచిన ఎమ్మెల్యేలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్(25) విజయం సాధించారు. అతిచిన్న వయసులో ఆమె ఎన్నికై రికార్డు సృష్టించారు. మైథిలీతోపాటు పాతికేళ్ల వయస్సులో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సోనుకుమార్ (గోహ్), నవీన్ కుమార్ (భట్నాహ), కుందన్ కుమార్ (షేక్‌పురా), శంబూబాబు (సుపాల్), రాజ్‌కుమార్ సాదా (సిమ్రీ భక్తీయార్‌పూర్) ఉన్నారు.